మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ మళ్లీ తన సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. కొన్నేళ్లుగా కుర్ర హీరో రొహ్మాన్ తో రిలేషన్ లో ఉన్న ఈ భామ ఇటీవలే అతడితో తెగదెంపులు చేసుకుంది. మేము ఫ్రెండ్స్ గా పరిచయం అయ్యాం .. ఫ్రెండ్స్ లానే ఉండిపోతున్నాం.. మా బంధం ఎప్పుడో తెగిపోయింది అంటూ అధికారికంగా బ్రేకప్ గురించి చెప్పేసిన సుస్మిత ప్రస్తుతం లైఫ్ ని సింగిల్ గా ఎంజాయ్ చేస్తోంది. రోజూ జిమ్ లో కష్టపడుతూ,…
బిగ్ బిన్ సీజన్ 5 ముగిసింది. విజె సన్నీ విన్నర్ గా నిలువగా షణ్ముఖ్ రన్నర్ గా మిగిలాడు. ఇక బిగ్ బాస్ లో ఏది జరిగినా అదంతా అక్కడివరకే అని, బయటికొచ్చాకా తమ ప్రపంచం తమదని కంటెస్టెంట్లు చెప్పుకొచ్చారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ వలన ఒక ప్రేమ జంట విడిపోయే పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. బిగ్ బాస్ కి వెళ్లకముందే షణ్ముఖ్- దీప్తి సునయన తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడానికి…
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇటీవల సమంతతో విడాకుల తరువాత సోషల్ మీడియా ట్రెండింగ్ గా మారిన ఈ హీరో గురించి మరో వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. చై- సామ్ లవ్ స్టోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేశావే చిత్రంతో ఇద్దరి మధ్య పరిచయం.. ఆ తరువాత ప్రేమ చిగురించి పెళ్ళికి దారి తీసింది అని తెలిసిందే. అయితే సామ్…
ప్రేమ.. ఎవరు నిర్వచించలేని ఒక గొప్ప అనుభూతి.. ప్రేమ.. ఒక నమ్మకం.. ప్రేమ ఒక త్యాగం.. ప్రేమ అంటే ఒక స్వార్థం.. ఇవన్నీ ఉంటేనే ప్రేమ.. మరి ఆ ప్రేమ దూరమైతే.. అది నరకం.. దాన్ని భరించడం చావు కన్నా ఘోరం. ప్రేమికులు.. తన బ్రేకప్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు.. తనే నా జీవితం.. తనే నా ప్రాణం అంటూ విరహ గీతాలను ఆలపిస్తారు.. అయితే ప్రేమికులలో ఈ బ్రేకప్ బాధ ఎవరిలో ఎక్కువ ఉంటుంది..…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మరోపక్క నిర్మాతగా మారి తమ్ముడి సినిమాలను నిర్మిస్తున్నాడు. తాజాగా ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘పుష్పక విమానం’ త్వరలోనే విడుదల కానున్న వేళ దేవరకొండ బ్రదర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు. ప్రమోషన్స్ ని కూడా వెరైటీగా స్టార్ చేసే విజయ్ దేవరకొండ, తమ్ముడి ఆనంద్ దేవరకొండలో కలిసి గూగుల్ ప్రశ్నలకు సమాదానాలు చెప్పారు. వీరిద్దరి గురించి గూగుల్ లో…
బిగ్ బాస్ సీజన్ 5 హోరాహోరీగా సాగుతోంది. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూ హౌస్ ని రణరంగం మారుస్తున్నారు. హౌస్ లో వారి ప్రవరత్న బయట వారి కుటుంబ సభ్యులపై పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా షన్ను, సిరి ల కిస్ సీన్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయమై స్పందించిన సిరి బాయ్ ఫ్రెండ్.. నేను ఏడవాలా..? అంటూ నెటిజన్స్ కి కౌంటర్ ఇచ్చి…