గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) నగరంలో గ్రీన్ కవర్ను పెంచే మిషన్ మోడ్లో పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు మరిన్ని వినోద ప్రదేశాలను అందిస్తుంది. సనత్నగర్లోని SRT కాలనీలోని నెహ్రూ పార్క్ 2,300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది, ఇది పచ్చదనాన్ని పెంపొందించే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా అభివృద్ధి చేయబడింది. ప్రజలు నాణ్యమైన సమయాన్ని గడపగలిగే ప్రదేశాలను ఏకకాలంలో అభివృద్ధి చేసింది. breaking news, latest news, ghmc, greenery in…
దివంగత వైఎస్ఆర్ పేరిట లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను ఏటా రెండు సార్లు ఇవ్వాలన్న కీలక నిర్ణయాన్ని ఏపీ కేబినెట్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసింది breaking news, latest news, telugu news, ysr awards, cm jagan, ap cabinet,
బీజేపీ అధిష్టానం ఇటీవల తెలుగు రాష్ట్రాల అధ్యక్షులతో పాటు.. మరికొన్ని రాష్ట్రాల అధ్యక్షులను మార్చుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఏపీ బీజేపీ చీఫ్గా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించింది బీజేపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రేపు 11 గంటలకు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించారు. BJP Vishnuvardhan Reddy, latest news, telugu news, Breaking news, Daggubati Purandeswari,…
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అయితే.. ఆర్థిక శాఖ మంత్రి ఢిల్లీలో ఉండటంతో ఈ సమావేశంలో పాల్గొనలేదు. అయితే.. ఈ కేబినెట్ భేటీలో మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది మంత్రి మండలి... breaking news, latest news, telugu news, big news, ap cabinet meeting, cm jagan,…
గుంటూరు ఏటి అగ్రహారం లో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పర్యటిస్తున్నారు. ఆటో డ్రైవర్ యూనియన్ తో అంబటి రాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా Ntv తో అంబటి రాయుడు మాట్లాడుతూ.. విద్య వ్యవస్థ, వ్యవసాయ, కార్మిక సమస్యల పై ప్రజలని కలుస్తున్నానని తెలిపారు. ప్రభుత్వంపై కార్మికులు, రైతుల్లో మంచి స్పందన వస్తుందని ఆయన వెల్లడించారు. నేను చూసినంతవరకు ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని ఆయన వెల్లడించారు. మంచిపనులు జరగాలంటే కొంత ఓపిక కావాలని ఆయన అన్నారు. breaking…