Home
Breakfast Recipe
Breakfast Recipe News
-
Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
Crispy Raw Potato Paratha Recipe: ఉదయం అల్పాహారానికి త్వరగా, రుచికరంగా, కడుపు నిండే వంటకం కావాలంటే పచ్చి ఆలూ పరాఠా మంచి ఎంపిక. సాధారణంగా ఆలూ పరాఠా తయారు చేయాలంటే ముందుగా బంగాళదుంపలను ఉడికించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రత్యేక రెసిపీలో ఆ అవసరం లేదు. పచ్చి బంగాళదుంపలతోనే కరకరలాడే, రుచికరమైన పరాఠాలను చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఈ పరాఠా బయట కరకరలాడుతూ, లోపల మసాలాల రుచితో ఎంతో రుచిగా ఉంటుంది. అల్పాహారంతో… -
Potato Uttapam Recipe: బ్రేక్‌ఫాస్ట్‌లో కొత్త రుచి కావాలా? ఈ ఆలూ ఉత్తప్పం బెస్ట్.. 15 నిమిషాల్లో రెడీ..
Potato Uttapam Recipe: ప్రతిరోజూ ఒకే రకమైన అల్పాహారం తిని విసుగొస్తే, రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన కొత్త వంటకాన్ని ప్రయత్నించాల్సిన సమయం వచ్చింది. తక్కువ నూనెతో, తక్కువ సమయంలో తయారయ్యే పచ్చి బంగాళాదుంప ఉత్తప్పం మీ బ్రేక్‌ఫాస్ట్‌కి అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. బొంబాయి రవ్వ, పెరుగు, బంగాళాదుంపలతో తయారయ్యే ఈ వంటకం పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. ఉదయం వేళల్లో ఎక్కువ సమయం లేకపోయినా ఈ ఉత్తప్పాన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. బయట కరకరలాడుతూ,… -
Ghee Roast Crispy Chilla Recipe: బిజీ మార్నింగ్స్కు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. నెయ్యి రోస్ట్ చిల్లా ట్రై చేయండి
Ghee Roast Crispy Chilla Recipe: అంతా బిజీ షెడ్యూల్.. ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకుల పరుగుల జీవితం.. ఈ టైంలో ఏదో ఒకటి రెగ్యులర్ టిఫిన్స్ చేస్తుంటారు.. ఉదయం అల్పాహారం కోసం రుచికరమైన, కరకరలాడే మరియు తక్కువ సమయంలో తయారయ్యే వంటకం కోసం చూస్తున్నారా? అయితే నెయ్యి రోస్ట్ క్రిస్పీ చిల్లా మీకు అద్భుతమైన ఎంపిక. శనగపిండి, బొంబాయి రవ్వతో తయారయ్యే ఈ చిల్లా బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.… -
Protein Food : అమ్మ జ్ఞాపకం.. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన లావోటియన్ ‘ఎగ్ హాష్’!
Protein Food : చిన్నప్పుడు అమ్మ చేతి వంటలు అందించే తృప్తి, మధురమైన జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఇక్కడ పరిచయం చేయబోయే వంటకం కూడా అలాంటి ఒక అమ్మ ప్రేమతో కూడినదే. లావోస్ దేశపు సాంప్రదాయ శైలిలో, కేవలం నాలుగైదు పదార్థాలతో, ఐదే ఐదు నిమిషాల్లో చేసుకునే ఈ ‘ఎగ్ హాష్’ ఉదయపు అల్పాహారంగా, సాయంత్రపు లఘు ఆహారంగా అద్భుతంగా సరిపోతుంది. గుడ్లను చక్కగా వలవలేదనే ఆందోళన లేకుండా, చాలా సులభంగా చేసుకునే ఈ రుచికరమైన వంటకం… -
Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
Cheesy Chicken Sandwich Recipe in Telugu: ఉదయం పూట ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లే హడావుడిలో త్వరగా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్ ఏముంటుందా అని ఆలోచిస్తున్నారా? లేదా సాయంత్రం వేళ ఆకలి వేసినప్పుడు ఐదు నిమిషాల్లో టేస్టీగా, కాస్త వెరైటీగా ఏదైనా తినాలనిపిస్తోందా? అయితే మీకోసం బెస్ట్ ఆప్షన్ ‘చికెన్ శాండ్విచ్’ (Chicken Sandwich). రెస్టారెంట్ స్టైల్లో ఉండే ఈ శాండ్విచ్ను ఇంట్లోనే చాలా తక్కువ సమయంలో, ఎంతో హెల్తీగా తయారు చేసుకోవచ్చు. చికెన్ ప్రియులకు కడుపు నింపే… -
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
Instant Dosa : సాధారణంగా దోశలు వేసుకోవాలంటే బియ్యం, పప్పులను ముందురోజే నానబెట్టి, రుబ్బి, పులియబెట్టాల్సి ఉంటుంది. కానీ కొన్నిసార్లు పిండి అందుబాటులో లేనప్పుడు లేదా అప్పటికప్పుడు ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు ఈ ఇబ్బంది లేకుండా ‘ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ’ను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. దీనికి తోడుగా అదిరిపోయే రుచితో ఉండే పల్లి కొబ్బరి చట్నీ కూడా ఉంటే ఆ రుచి రెట్టింపు అవుతుంది. ఆ రెసిపీల వివరాలు ఇప్పుడు చూద్దాం. 1. అదిరిపోయే రుచితో పల్లి…
తాజావార్తలు
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!