Brazil Plane Crash : బ్రెజిల్‌లోని విన్‌హెడో నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇక్కడ 62 మందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
7 Dead in Plane Crash in Brazil: బ్రెజిల్‌లో విమానం కుప్పకూలింది. చిన్న విమానం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. బ్రెజిల్‌లోని ఆగ్నేయ మినాస్ గెరైస్ రాష్ట్రంలో ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పొరుగున ఉన్న సావోపాలో రాష్ట్రంలోని క్యాంపినాస్ నగరం నుంచి బయల్దేరిన కాసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. Also Read: IND vs ENG: మేం ఓటములకు భయపడం.. మైదానంలో దిగి సత్తాచాటుతాం:…
Plane Crash in Brazil’s Amazon: బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఉత్తర అమెజాన్ రాష్ట్రంలోని బార్సిలోస్ ప్రావిన్స్‌లో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని అమెజాన్ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా ఎక్స్‌లో తెలిపారు. మృతుల్లో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఇక మరణించిన వారిలో అమెరికా పౌరులు కూడా ఉన్నారని కొన్ని బ్రెజిల్ మీడియా సంస్థలు నివేదించాయి. మరణించిన కుటుంబ సభ్యులకు లిమా…