బ్రెజిల్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వందల అడుగుల కొండ చరియల నుండి కారు పడిపోవడంతో ఒక జంట మరణించింది. 1300 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై పార్క్ చేశారు. అందులో శృంగారంలో ఉండడంతో.. కారు కదలి లోయలో పడిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. వందల అడుగుల కొండ చరియల నుండి కారు పడిపోవడంతో ఒక పురుషుడు మరియు స్త్రీ మరణించారు. ఆ ప్రదేశంలో లభించిన ఆధారాలతో .. ఆ జంట పూర్తిగా…