Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతోంది. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘నేను గతంలో చాలా బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉన్నాను. ఎన్నో బిజినెస్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేశాను. నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎన్ని బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉంటే అంత పెద్ద స్టార్ అనే…