టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ ఇటీవల ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని అప్పి రెడ్డి మరియు వెంకట అన్నప్పరెడ్డి నిర్మించారు. భీమ్స్ సినిరిలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. అయితే ఈ మూవీని ప్రమోట్ చేయడం కోసం మూవీ టీం ఎంతగానో కష్టపడింది. ఈ ప్రమోషన్స్ కారణంగా ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ గురించి…