Experience Bramayugam only in Black and White: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. గత ఏడాది ఆయన చేసిన క్రిస్టఫర్, కన్నూర్ స్క్వాడ్, కాదల్ ది కోర్ వంటి సినిమాలు మలయాళంలో మంచి హిట్ టాక్ సంపాదించాయి. ఇక ఆయన ఇప్పుడు భ్రమ యుగం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 1960ల దశకంలోని కథగా