ఎంత చెట్టుకి అంత గాలి! ఇది చాలా పాత సామెత అంటారా? ఎంత భారీ బడ్జెట్ చిత్రానికి అంతే భారీ ప్రమోషన్! ఇదీ ఇప్పుడు మన ప్యాన్ ఇండియా చిత్రాల వరస! ఇక లాక్ డౌన్ ఎత్తేస్తే తమ హంగామా ప్రారంభిద్దామని ఎదురు చూస్తున్నారట ‘బ్రహ్మాస్త్ర’ టీమ్. బాలీవుడ్ లో ప్రస్తుతం అందరి దృష్టీ ఈ సూపర్ హీరో మూవీనే ఆకర్షిస్తోంది. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ రూపొందించిన చిత్రం దాదాపుగా పూర్తైంది.…