Actor Manas: సీరియల్ యాక్టర్ మానస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యాడు. ఒక పక్క సీరియల్, షోస్ చేస్తూనే ఇంకోపక్క మ్యూజిక్ ఆల్బమ్స్, సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక బిగ్ బాస్ లో కూడా మానస్ పాల్గొని మంచి ఆటతో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక తాజాగా మానస్.. ఒక ఇంటివాడు కానున్నాడు.
Kathika Deepam: బుల్లితెర అనగానే టక్కున గుర్తొచ్చే సీరియల్ ఏదైనా ఉంది అంటే అది కార్తీక దీపం మాత్రమే. ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం అంటూ ఈ సీరియల్ కు పూజలు చేసిన అభిమానులు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత అనే పాత్రలు సోషల్ మీడియాలో దుమ్ము రేపిన రోజులు కూడా ఉన్నాయి.