యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ… కొరటాల శివతో కలిసి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హ్యుజ్ సెటప్, హాలీవుడ్ టెక్నిషియన్స్, బాలీవుడ్ హీరోయిన్, కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లాంటి బ్యాకింగ్ తో కొరటాల శివ సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించడానికి ర
ఒక సినిమాకి పని చేస్తున్న టెక్నీషియన్స్ ని బట్టి ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని కొంత సినిమా నాలెడ్జ్ ఉన్న ఎవరైనా అర్ధం చేసుకోగలరు. ఈ లెక్కన చూస్తే ఆచార్య సినిమాతో హ్యుజ్ నెగిటివిటి ఫేస్ చేసిన కొరటాల శివ, తన రిసర్రక్షన్ మోడ్ లో గాడ్ లెవల్ సినిమా చేస్తున్నట్లు ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాని ఆస