వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది . ఈ క్రమంలోనే తమకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని అబ్బాయిలు.. రాజకుమారుడు లాంటి వరుడు వస్తే బాగుండు అనే అమ్మాయిలు కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాము పెళ్లి చేసుకోబోయే వారి విషయంలో ఎన్నో కలలు కంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.