Boys Hostel Theatrical Trailer : అన్నపూర్ణ స్టూడియోస్, కంటెంట్ బేస్డ్ చిత్రాలని రూపొందించే చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్‌తో కలిసి కన్నడ బ్లాక్‌బస్టర్ ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ ని ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు అధికారికంగా ప్రకటించినట్టు తెలుస్తోంది. నితిన్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ నటించారు. అయితే తెలుగులో ఈ సినిమా కోసం తరుణ్ కుమార్…