Boys Hostel is now streaming on Etv Win: చాలా ఎదురుచూపుల అనంతరం బాయ్స్ హాస్టల్ సినిమా ఇప్పుడు OTTలో ప్రసారం అవుతోంది. కన్నడలో సూపర్ హిట్ అయినా సినిమాను చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, అన్నపూర్ణ స్టూడియోస్ ఆగస్టులో తెలుగులో ఈ సినిమాను విడుదల చేశాయి. బాయ్స్ హాస్టల్ అనే ఈ సినిమా నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన కన్నడ డార్క్ కామ�