పుట్టిన వాడు గిట్టక తప్పదు.. మరణించిన వాడు పుట్టక తప్పదు.. అని బ్రహ్మం గారి కాలజ్ఞానం చెబుతుంది.. మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఊహించడం కష్టమే.. కుటుంబంలో కొన్ని బంధాలు మనసుకు ముడిపడి ఉంటాయి వాటిని మర్చిపోవడం అంత సులువు కాదు.. ఒకరికి కష్టం వస్తే మరొకరు తల్లడిల్లి పోతారు.. ఒకరి కాల్లో ముల్లు గుచ్చుకున్న అవతలి వాళ్ల కంట్లో నీళ్లు తిరుగుతాయి.. అలాంటి కుటుంబాన్ని మృత్యువు విడగొట్టింది.. వారి సంతోషాన్ని సగంలోనే ఆవిరి చేసింది..…