Fake Love: వారిద్దరికీ ఎఫైర్ ఉండేది. అయితే ఆ యువకుడు తన ప్రియురాలిని బెదిరించి వేరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ప్రియురాలు మనస్తాపానికి గురైంది. ఆమె ప్రేమికుడి వివాహాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించింది. కానీ ఆమె చేసిన ప్రయత్నాల వల్లనే ఘోరం జరిగింది.