Love Affair: హనుమకొండ జిల్లా భీమదేరిపల్లి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో సెల్ఫీ వీడియో కలకలం రేపింది. ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసిందని వీడియోను రికార్డు చేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
Love: యువత క్షణికావేశంలో ప్రాణాలు కోల్పోతున్నారు. తామేం చేస్తున్నామో.. అది సరియైనదా కాదా అని ఆలోచించకుండా, తల్లిదండ్రుల బాధ గురించి ఆలోచించకుండా హింసాత్మక మరణాల ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.