బాలీవుడ్ సెలెబ్రిటీ జంట రణ్‌వీర్ సింగ్, దీపికా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ’83’ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కపిల్ దేవ్ కెప్టెన్సీలో 1983లో మొట్ట మొదటి ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకున్న కథ ఆధారంగా తెరకెక్కించారు. ఫైనల్‌లో వెస్టిండీస్‌ను ఓడించినప్పుడు కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారతదేశం సాధించిన విజయాన్ని ఈ మూవీలో చూపించబోతున్నారు. అయితే తాజాగా దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు…