ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఆ ఊహనే నిజం చేస్తూ బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కలిసి ఒక సినిమా చేస్తున్నారు. చాలా రేర్ గా సెట్ అయ్యే ఇలాంటి కాంబినేషన్ నుంచి ఎలాంటి సినిమా వస్తుంది అనే క్యురియాసిటి ప్రతి ఒక్కరిలో ఉంది. రామ్ పోతినేని ఇప్పటివరకూ చేసిన సినిమాలకి, బోయపాటి స్టైల్ ఆఫ్…