స్కంద సినిమా చూసి… థియేటర్ నుంచి బయటికొచ్చేటప్పుడు… అరే మావా ఇదేం మాస్, ఇదేం నరుకుడు అనుకున్నారు ఆడియెన్స్ అంతా. మాస్ యందు బోయపాటి మాస్ వేరన్నట్టు… స్కందను ఊరమాస్‌గా తెరకెక్కించాడు బోయపాటి. మాస్ డోస్ ఎక్కువవడంతో.. జనాలు తట్టుకోలేకపోయారు. పైగా ఈ సినిమా క్లైమాక్స్‌లో సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశాడు. దీంతో బాబోయ్.. ఇంత మాస్ సినిమాకు సెకండ్ పార్ట్ అవసరమా? అనే కామెంట్స్ మొదలయ్యాయి. ఇప్పుడదే నిజమైనట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే…