నందమూరి బాలకృష్ణకు ‘అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఆయన తదుపరి చిత్రం ఏమిటి అనే విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘అఖండ’కు సీక్వెల్ తెరకెక్కుతోందని అంతా భావించారు. కానీ బాలయ్య ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ స్టార్ ఫిల్మ్ మేకర్ హీరో రామ్ తో సినిమా చేయబోతున్నాడట. Read Also : “ఎఫ్ 3” ఫస్ట్ సింగిల్ ప్రోమో అవుట్ బోయపాటి శ్రీను రామ్ తో…