Home
Box Office Collection
Box Office Collection News
-
Raviteja: మాస్ జాతరతో లెక్కలు సరిచేయబోతున్న రవితేజ?
మాస్ మహారాజ్ రవితేజ మాస్ జాతర అంటూ రచ్చ రంబోలా చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటి వరకు సాంగ్స్‌తో బొమ్మపై హైప్ క్రియేట్ చేస్తే.. రీసెంట్‌లో రిలీజ్ చేసిన టీజర్‌తో అన్నా మనం హిట్ కొట్టేయబోతున్నాం అంటూ ఫ్యాన్స్ సంబరాలు స్టార్ట్ చేశారు. దీనికి రీజన్ మూవీలో మాస్ ఎలిమెంట్సే కాదు.. రవితేజ పోలీస్ గెటప్‌లో కనిపించడం కూడా పాజిటివ్ వైబ్స్ తెస్తోంది. మాస్ మహారాజ్ ఖాకీ చొక్కా ధరిస్తే హిట్ కొట్టేసినట్లేనన్న టాక్ టాలీవుడ్లో బలంగా… -
Vijay Deverakonda: కింగ్డమ్ రెండవ భాగం అద్భుతంగా ఉండబోతుంది!
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘కింగ్డమ్’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ భారీ వసూళ్లను రాబడుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ జూలై 31వ తేదీన విడుదలైన ‘కింగ్డమ్’ చిత్రం..… -
Mahavatar Narasimha: మహావతార్ నరసింహ అరాచకం.. ఎన్ని కోట్లు కొల్లగొట్టారంటే ?
సినిమాలందు డివోషనల్ సినిమాలు వేరయా అని మరోసారి నిరూపించింది ‘మహావతార్ నరసింహ’ అనే సినిమా. నిజానికి, ఈ సినిమాని హోంబాలే ప్రొడక్షన్స్ వాళ్ళు రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చేవరకు అసలు ఈ సినిమా ఒకటి ఉందని కూడా ఆడియన్స్‌కి తెలియదు. హోంబాలే ఫ్యాన్ ఇండియా లెవెల్లో సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అవ్వడం, తెలుగులో గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడంతో సినిమా మీద ఇనిషియల్‌గా డిస్కషన్ జరిగింది. తర్వాత వచ్చిన ట్రైలర్ కూడా పెద్దగా ఆడియన్స్‌ని థియేటర్లకు… -
Kingdom: కింగ్డమ్ ఫస్ట్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?
Kingdom: విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం కింగ్డమ్. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమా, గురువారం నాడు, అంటే జూలై 31వ తేదీన, ప్రేక్షకుల ముందుకొచ్చింది. -
Vijay: ‘అన్నా మనం హిట్ కొట్టినం’ అని ఎమోషనల్ అవుతున్నారు!
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘కింగ్డమ్’ చిత్రం నేడు థియేటర్లలో అడుగుపెట్టింది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ నేడు(జూలై 31) విడుదలైన ‘కింగ్డమ్’ చిత్రం.. మొదటి షో నుంచే పాజిటివ్… -
HHVM: హరిహర డే 1.. పవన్ కెరీర్ హయ్యెస్ట్!
HHVM: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన *హరిహర వీరమల్లు* సినిమా ఎట్టకేలకు బుధవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టారు కానీ సినిమాను జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. -
My Baby : మంచి కలెక్షన్స్ రాబట్టిన మై బేబీ
అధర్వ, నిమిషా సజయన్ హీరో, హీరోయిన్లుగా, నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో, సురేష్ కొండేటి నిర్మాతగా సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారిక రెడ్డి సహ నిర్మాతలుగా సంయుక్తంగా విడుదల చేసిన చిత్రం “మై బేబీ”. “మై బేబీ” ఈ నెల 18 జూలై 2025న విడుదలైంది. విడుదలైనప్పటి నుంచి మంచి కలెక్షన్లు సాధిస్తూ, విడుదలైన మూడు రోజులకే 35 లక్షల రూపాయలు వసూళ్లు చేసి, ఇటీవల విడుదలైన చిన్న, డబ్బింగ్ సినిమాల్లో పెద్ద విజయాన్ని… -
Surya Sethupathi: విజయ్ సేతుపతి కొడుకుపై ప్రశంసల వర్షం.. కానీ డిజాస్టర్ కలెక్షన్?
తమిళ సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా అడుగుపెట్టిన సినిమా ఫీనిక్స్. ఈ యాక్షన్ చిత్రం జూలై 4, 2025న థియేటర్లలో విడుదలైంది. చిన్న చిన్న పాత్రలతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి, కష్టపడి పాన్-ఇండియన్ స్థాయిలో స్టార్డమ్ సాధించిన విజయ్ సేతుపతి వారసుడిగా సూర్య ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నానుమ్ రౌడీ తాన్, సింధుపథ్ వంటి చిత్రాల్లో తన తండ్రితో… -
Sankranthiki Vasthunam: బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొడుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’
Sankranthiki Vasthunam: సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా, వెంకటేశ్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి దర్శకత్వ ప్రతిభ సినిమాను పూర్తి వినోదాత్మకంగా మలచాయి. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు కథానాయికలుగా అలరించగా.. వీఎటీవీ గణేష్, నరేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వసూళ్ల పరంగా ఈ చిత్రం ఇప్పటికే రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తుంది.… -
Box Office Collection : 2023లో వంద కోట్లు కొల్లగొట్టిన చిత్రాలివే
Box Office Collection : 2023 సంవత్సరంలో డజన్ల కొద్దీ సినిమాలు విడుదలయ్యాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. అదే సమయంలో కొన్ని సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.. దీంతో నిర్మాతలకు తీవ్ర నష్టాలు తీసుకొచ్చాయి. అయితే 100 కోట్లను టచ్ చేసే సినిమాల సంఖ్య చాలా తక్కువ.
తాజావార్తలు
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
IPL 2027-CSK: రూ.14.2 కోట్ల యువ ఆటగాడికి సీఎస్కే షాక్?
-
Punjab Police: మీరే ఇలా చేస్తే ఎలా సర్.. ఇంట్లో హెరాయిన్ పెట్టి శివసేన నేతను ఇరికించాలని చూసి.. అడ్డంగా దొరికిన ఏఎస్ఐ
-
Cyclone Murasu: ‘అర్నబ్’ కంటే.. ‘మురసు’ తుఫాన్ ప్రభావం తక్కువే!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
ట్రెండింగ్
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!