గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న పవర్ ప్యాక్డ్ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’ పై ప్రేక్షకుల్లో అంచనాల తుఫాన్ నడుస్తుంది. 2021లో విడుదలైన ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ అయ్యినప్పటి నుంచే ఈ సీక్వెల్‌పై హైప్ పెరుగుతూనే ఉంది. దర్శకుడు బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ ఇంకో లెవెల్ అన్నది ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌లు, ట్రైలర్‌లు స్పష్టంగా చూపించాయి. ఇక అసలైతే ఈ సినిమా పోయిన వారం రావాల్సింది, కానీ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఎఫ్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ట్రైలర్ మాత్రం ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇక ఈ ట్రైలర్‌ను వీక్షించిన సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్(ధరమ్ తేజ్) తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు ఆయన వేసిన పోస్ట్ అభిమానులందరినీ ఆకట్టుకుంటోంది. Also Read :Sree Vishnu: అక్టోబర్ 2న శ్రీ విష్ణు కొత్త సినిమా టైటిల్…
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమా రూపొందింది. నాగార్జున, రష్మిక కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిడివి విషయంలో కొన్ని కంప్లైంట్స్ ఉన్నా సరే, సినిమా మాత్రం యూనానిమస్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. Also Read:Saahu Gaarapati : సైలెంటుగా మలయాళ హిట్టు కొట్టిన తెలుగు నిర్మాత అయితే ఈ సినిమాలో ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. నిజానికి నాగార్జున పాత్ర గురించి కూడా…