హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రోజు సాయంకాలం పోలీస్ అధికారులు కలిసి ఎందుకు మంచు మనోజ్ దంపతులు ఆ నివాసం నుంచి బయటకు వెళ్లారు. అనంతరం డిజిపి ఆఫీస్ లో అడిషనల్ డీజీపీతో భేటీ అయిన తర్వాత తిరిగి ఆ నివాసానికి వెళితే గేట్లు ఓపెన్ చేయకుండా సెక్యూరిటీ సిబ్బంది కాసేపు ఇబ్బంది పెట్టారు. చాలాసేపు గేటు బయట కారులో ఉండిపోయిన మనోజ్ దంపతులు ఎంతకీ గేటు…