Stolen Data Of Indians Sold On Bot Markets: వ్యక్తిగత సమాచార భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. హ్యాకర్లు ప్రజల వివరాలను సేకరించి మార్కెట్ లో విక్రయిస్తున్నారు. ఈ డేటా మిస్ యూస్ అయ్యే అవకాశం ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద వీపీఎన్ సెరిస్ ప్రొవైడర్లలో ఒకటైన నార్డ్ వీపీఎన్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 50 లక్షల మంది ప్రజల డేటా దొంగిలించి బోట్ మార్కెట్ లో విక్రయించారు. కలరవరపడే విషయం ఏంటంటే.. ఒక్క భారతదేశం నుంచే 6…