మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' చిత్రం నుంచి విడుదలైన 'బాస్ పార్టీ..' పాట ఇన్ స్టెంట్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ పాటకు సోషల్ మీడియాలో టిక్ టాక్స్ విపరీతంగా చలామణిలో ఉన్నాయి.
డాన్స్ లో గ్రేస్, డైలాగ్ డెలివరీలో స్టైల్, ఫైట్స్ లో మాస్… చిరు పేరు వినగానే గుర్తొచ్చే విషయాలు ఇవి. మెగాస్టార్ చిరంజీవి మాస్ సినిమా చేస్తే థియేటర్స్ దగ్గర ఆడియన్స్ క్యు కడతారు. ‘బుక్ మై షో’ వచ్చి అందరూ ఆన్లైన్ లో సినిమా టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు కానీ ఒకప్పుడు చిరు సినిమా రిలీజ్ అయితే టికెట్స్ కోసం థియేటర్స్ దగ్గర చొక్కాలు చింపుకునే వాళ్లు. అంతటి మాస్ ఫాన్స్ ని సొంతం చేసుకున్న…
చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మూవీలోని ఐటమ్ సాంగ్ బాస్ పార్టీ రేపు జనం ముందుకు రాబోతోంది. ఈ పాటను చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే చూసి దర్శకుడు బాబీని అభినందించారు.