అలనాటి కథానాయకుడు రాజేశ్ కుమార్తె ఐశ్వర్య రాజేశ్ కు తెలుగులో కంటే తమిళ చిత్రసీమలో వచ్చిన గుర్తింపు ఎక్కువ. గ్లామర్ డాల్ గా కాకుండా అర్థవంతమైన సినిమాలు, పాత్రలు చేస్తున్న ఐశ్వర్యా రాజేశ్ కు ఇటీవలే తెలుగులోనూ అవకాశాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ‘కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీస్ లో నటించిన ఐశ్వర్య ‘రిపబ్లిక్, టక్ జగదీశ్, భీమ్లా నాయక్’ చిత్రాలలోనూ కీలక పాత్రలు పోషిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మొన్నటి వరకూ…
ఇవాళ ఓటీటీలతో తమిళ టెలివిజన్ సంస్థలు పోటీ పడుతున్నాయి. థియేట్రికల్ రిలీజ్ కాని చిత్రాలను ఓటీటీతో పోటీగా శాటిలైట్ హక్కులు పొంది, తమ ఛానెల్స్ లో ప్రసారం చేస్తున్నాయి. అలా… ఐశ్వర్య రాజేశ్ నటించిన ఎకో హారర్ థ్రిల్లర్ ‘భూమిక’ తమిళ చిత్ర ప్రసార హక్కులను విజయ్ టీవీ పొందింది. ఆగస్ట్ 22న ఈ సినిమాను ప్రసారం చేయబోతోంది. విశేషం ఏమంటే ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ 23వ తేదీ దీనిని…
ఐశ్వర్య రాజేష్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘భూమిక’. రథీంద్రన్ ఆర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హార్రర్ చిత్రంగా తెరకెక్కించారు. అయితే ఈ చిత్రాన్ని టీవీలో నేరుగా ప్రసారం చేయనున్నట్లుగా ప్రకటన చేశారు. ఈనెల 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ విజయ్ టీవీలో ప్రసారం కానుంది. ఈ విషయమై దర్శకుడు మాట్లాడుతూ.. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమాను ప్రజలకు చేరువ చేసే వేదికలపై విడుదల చేయడం ఎంతో ముఖ్యం. అలాంటి వేదికగా స్టార్ విజయ్…