ISIS Australia Link: ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండి బీచ్‌లో కాల్పులు జరిపిన ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్థానీ జాతీయులని అధికారులు తెలిపారు. లాహోర్‌కు చెందిన తండ్రీకొడుకులు హనుక్కా వేడుకలు జరుపుకునేందుకు బోండి బీచ్‌లో గుమిగూడిన జనంపై ఒక్కసారిగా కాల్పులు జరపడంతో సుమారుగా 15 మంది మృతి చెందారని అధికారుల దర్యాప్తులో తేలింది. సమాచారం అందించిన వెంటనే పోలీసులు రంగంలోకి దాడి చేసిన ఒక వ్యక్తిని ఎదురు కాల్పులలో చంపారు. ఈ సందర్భంగా న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్…
Sydney Terror Attack: సిడ్నీలోని బోండి బీచ్‌లో జరిగిన కాల్పుల్లో ఇప్పటి వరకు11 మంది మరణించగా, ఇద్దరు పోలీసు అధికారులు సహా 29 మంది గాయపడ్డారు. కాల్పులు జరిపిన వారిలో ఒకరిగా భావిస్తున్న వ్యక్తి మరణించగా, రెండవ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. సిడ్నీలో జరుగుతున్న హనుక్కా వేడుకలలో మొదటి రోజున యూదు సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిపారని అధికారులు చెబుతున్నారు. READ ALSO: Health Tips: పగిలిన మడమలు వేధిస్తున్నాయా.. వీటిని ట్రై…
Bondi Beach Shooting: సామూహిక కాల్పులతో ఆస్ట్రేలియా ఒక్కసారిగా వణికిపోయింది. ఆదివారం సిడ్నీలోని బోండి బీచ్‌లో జరిగిన సామూహిక కాల్పుల్లో కనీసం 10 మంది మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘోర సంఘటన తర్వాత పోలీసులు పర్యాటక ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్టం చేశారు. ఈ ఘటనలో అనేక మందిపై కాల్పులు జరిగాయని పలు నివేదికలు పేర్కొన్నాయి. READ ALSO: Buggana Rajendranath: ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. ఎందుకు…