తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా.. జులై 11న మంగ్లీ తన అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ లో బోనాల సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటపై కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో దుమారం కొనసాగుతున్నది. ఈ పాటలో వాడిన పదాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిందూ సంఘాలు, ఇవాళ బీజేపీ కార్యకర్తల ఎంట్రీతో వివాదం మరింత పెద్దదైంది. ఇక బీజేపీ పార్టీ కార్యకర్తలు కేసు కూడా పెట్టేశారు. అయితే, ఈ వివాదంపై మంగ్లీ క్లారిటీ ఇచ్చారు. ‘ఈ…