తమన్నా భాటియా ప్రధాన పాత్రలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ బహుభాషా చిత్రం ఒదెల 2. తమన్నా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ ఒదెలా-2. 2021లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఒడెలా రైల్వే స్టేషన్‌కి కొనసాగింపుగా రానుంది ఈ ఒదెల 2. అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలన ఈ చిత్ర ఫస్ట్ లుక్, టీజర్ మరియు బి హైండ్ సీన్స్ వీడియో అటు తమన్నా అభిమానుల్లో…