డీజే టిల్లు ఫేమ్ సిద్దూ జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ వార్త నిజం అయ్యింది. తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో సిద్దు సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. భాస్కర్ రీంసెంట్ గా అక్కినేని అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తీసి మంచి విజయం అందుకున్నాడు.భాస్కర్ ఇప్పుడు డీజే టిల్లు ఫేమ్ సిద్దు…
సిద్దు జొన్నలగడ్డ.ఈ యంగ్ హీరో ఇండస్ట్రీ కి వచ్చి చాలా కాలం అయింది.జోష్ మరియు ఆరెంజ్ వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సిద్దు గుంటూరు టాకీస్ సినిమా తో హీరోగా మారిపోయారు.ఆ సినిమాలో హీరో గా సిద్దూ ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో హీరో గా నటించిన అంతగా ఆకట్టుకోలేకపోయాయి.అయితే గత ఏడాది డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఊహించని విధంగా…