సీనియర్ మేకప్ మేన్ చంద్ర స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా 'మాధవే మధుసూదన'. తేజ్ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా నటించిన ఈ సినిమాలోని సెకండ్ లిరికల్ వీడియోను ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఆవిష్కరించారు.
పలు విజయవంతమైన చిత్రాలకు మేకప్ మ్యాన్ గా వర్క్ చేసిన బొమ్మదేవర రామచంద్రరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'మాధవే మధుసూదనా'. ఈ సినిమాలోని తొలి గీతాన్ని నాగ చైతన్య ఆవిష్కరించారు.