Bomma Blockbuster: ఎన్ని అవకాశాలొచ్చినా పిసరంత అదృష్టం కూడా కలిసి రావాలంటారు పెద్దలు. ఇది మన హీరోకి వర్తించినట్లుంది. నందూ ఇండస్త్రీకి వచ్చి చాలా కాలమే అయింది.
Rashmi: యాంకర్ రష్మీ ప్రస్తుతం షోలతో పాటు సినిమాల్లో కూడా నటిస్తుంది. ప్రస్తుతం ఆమె నటించిన చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. గీతా మాధురి భర్త నందు హీరోగా రాజ్ విరాఠ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
విభిన్నమైన చిత్రాలు చేస్తూ నటుడిగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరుని సంపాదించిన నందు విజయ్‌కృష్ణ హీరోగా యాంకర్ గా, హీరోయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న రష్మి హీరోయిన్ గా చేస్తున్న చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’. ఈ చిత్రాన్ని ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా రాజ్ విరాట్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా పూరి జగన్నాథ్ పుట్టిన రోజును…