Dhurandhar vs The Raja Saab: బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ దురంధర్ ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదల ప్రారంభంలో కొంతమేర మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ, ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఆల్‌టైం టాప్ ఇండియన్ చిత్రాల జాబితాలోకి చేరే దిశగా దూసుకుపోతోంది. నాలుగు వారాలు గడిచినా కూడా ఉత్తర భారత మార్కెట్‌లో…