చిన్న సినిమాలకు ప్రేక్షకులు థియేటర్లకు రప్పించేందుకు. . టికెట్స్‌పై డిస్కౌంట్స్, ఆఫర్స్ లాంటి తాయిలాలను ప్రకటించారు అనుకుంటే.. చోటా ఫిల్మ్ మేకర్స్ ఏదో తిప్పలు పడుతున్నారు అనుకోవచ్చు కానీ.. పెద్ద సినిమాలకు కూడా ఇదే పరిస్థితి తలెత్తితే.. అవును ప్రస్తుతం ఇలాంటి జిమ్మిక్కులే చేస్తోంది బాలీవుడ్. థియేటర్లకు ప్రేక్షకుడ్ని రప్పించేందుకు నానా అవస్థలు పడుతోంది. కొత్త వాళ్లతో మోహిత్ సూరీ తెరకెక్కించిన సైయారాకు ఇలాంటి ఆఫర్లే ప్రకటించింది యశ్ రాజ్ ఫిల్మ్. టికెట్స్‌పై 50 శాతం డిస్కౌంట్…