బాలీవుడ్ షోమ్యాన్ రాజ్ కపూర్ భారతీయ సినిమాకు పరిచయం అవసరం లేని వ్యక్తి. భారతీయ సినిమాలో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా పనిచేశారు. తన సినిమాలతో దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కపూర్ కుటుంబం డిసెంబర్ 14న రాజ్ కపూర్ 100వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులంతా పాల్గొన్నారు. భారత్‌తో పాటు, పాకిస్థాన్‌లోని కొందరు అభిమానులు కూడా రాజ్ కపూర్ 100వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో…