గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ కి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. అదేంటి అనుకుంటున్నారా అయితే చదివేయండి. నిజానికి రామ్ చరణ్ తేజ ప్రస్తుతానికి బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తేజ సుకుమార్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ మరింత సమయం పట్టేలా ఉంది. ఈలోపు మరో సినిమా…