Home
Bollywood News
Bollywood News News
-
Janhvi Kapoor: ఆ సౌత్ హీరోపై ఆశ పడిన జాన్వీ.. ఫోన్ చేసి మరీ ఛాన్స్ అడిగిందట
Janhvi Kapoor:జూనియర్ అతిలోక సుందరి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ సరసన అని కొందరు, చరణ్ సరసన అని కొందరు చెప్పుకొంటున్నారు. కానీ, జాన్వీ మాసుల్లో ఉన్న హీరో మాత్రం వేరు అంట. -
Akshay Kumar: ఛత్రపతి శివాజీగా మారిన బాలీవుడ్ ఖిలాడీ
Akshay Kumar: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఇటీవలే రామసేతు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని నిరాశపర్చింది. ఇక సినిమా సినిమాకు కొద్దిగా కూడా గ్యాప్ ఇవ్వని అక్షయ్ తాజాగా మరో సినిమాను మొదలుపెట్టేశాడు. -
Arjun Kapoor: ప్రెగ్నెంట్ అయిన మలైకా.. ఆ ధైర్యం చేయకు అంటూ అర్జున్ వార్నింగ్
Arjun Kapoor: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్ నాలుగేళ్లుగా రిలేషన్ లో ఉన్న విషయం తెల్సిందే. సహజీవనం చేస్తున్నా ఈ జంట మాత్రం పెళ్లి గురించి నోరు మెదపడం లేదు. -
PM Modi: హాట్ బ్యూటీ మలైకాతో మోడీ.. వీడియో వైరల్
PM Modi: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 ఏళ్ళ వయస్సులోనూ కుర్రకారుకు కునుకు పట్టనివ్వకుండా గ్లామర్ ను మైంటైన్ చేస్తోంది. ప్రస్తుతం అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తున్న ఈ బ్యూటీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. -
The Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ ఒక చెత్త సినిమా.. దీనివలనే జమ్మూకశ్మీర్ లో హత్యలు ఎక్కువ అయ్యాయి
The Kashmir Files: గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలీవుడ్ సినిమా ది కశ్మీర్ ఫైల్స్ కు ఘోర అవమానం జరిగింది. అంతర్జాతీయ వేదికపై గౌరవంగా పిలిచి ఘోరంగా అవమానించారు. ఇఫి జ్యూరీ చీఫ్ నదావ్ లాపిడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. -
Vikram Gokhale: బిగ్ బ్రేకింగ్.. నటుడు విక్రమ్ మృతి
Vikram Gokhale: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ, టెలివిజన్ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూశారు. గతకొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం పూణేలోని ఒక హాస్పిటల్ లో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
Ranbir- Alia: అలియా.. కూతురుకు ఏం పేరు పెట్టిందో తెలుసా ..?
Ranbir- Alia: బాలీవుడ్ అడోరబుల్ కపుల్ రణబీర్ కపూర్- అలియా భట్ ఇటీవలే తల్లిదండ్రులుగా మారిన విషయం తెల్సిందే. ఈ మధ్యనే అలియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. -
Janhvi Kapoor: ఆ నిర్మాత చేసిన పనికి.. నన్ను ద్వేషిస్తున్నారు
బాలీవుడ్ స్టార్ కిడ్స్‌పై ట్రోల్స్ అనేవి సర్వసాధారణం. బ్యాక్‌గ్రౌండ్ కారణంగా సినీ పరిశ్రమలో సునాయాసంగా వచ్చేస్తారు.. -
Allu Arjun: బన్నీను అచ్చు గుద్దినట్లు దింపేసిన బాలీవుడ్ కుర్ర హీరో
Allu Arjun: అల్లు అర్జున్ ఐకానిక్ స్టైల్ గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా అల వైకుంఠపురంలో అయితే బన్నీ స్టైల్ కు ఫిదా కానివారుండరు. ఇక తాజాగా బన్నీ స్టైల్ ను అచ్చు గుద్దినట్లు దింపేశాడు బాలీవుడ్ కుర్ర హీరో కార్తీక్ ఆర్యన్. -
Shraddha Walker: సంచలనం సృష్టిస్తున్న హత్య కేసు బయోపిక్.. ‘హూ కిల్డ్ శ్రద్ధా వాకర్’
Shraddha Walker: దేశం మొత్తం సంచలనం సృష్టిస్తున్న హత్య కేసు శ్రద్దా వాకర్. ప్రేమించిన వాడి చేతిలో అతి క్రూరంగా చంపబడిన శ్రద్దా అనే యువతీ కథ ప్రస్తుతం సినిమాగా రాబోతుంది. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మనీష్ సింగ్ అధికారికంగా ప్రకటించారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!