బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన హిస్టారికల్ కోర్ట్ డ్రామా ‘కేసరి ఛాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’ థియేటర్లలో అద్వితీయ విజయం సాధిస్తూ, ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది. కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నాలుగో వారంలోనూ హౌస్ ఫుల్‌గా నడుస్తోంది. అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్, అనన్య పాండేలు ప్రధాన పాత్రల్లో నటించగా, వారి భావోద్వేగపూరితమైన కోర్ట్ సన్నివేశాల నటనకు విమర్శకుల నుంచి…