బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఆమె ఇండియాలో ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా ఎంపికై, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి ముందున్నారు. దీపిక భర్త రణ్‌వీర్ సింగ్ కూడా గర్వంగా ఉన్నట్టు ఒక ఇంట్రెస్టింగ్ పోస్టు ద్వారా తెలిపారు. Also Read : SSMB29 : జక్కన్న కొత్త స్కెచ్.. ప్రియాంక చోప్రాకు మహేశ్ కంటే ఎక్కువ ప్రాధాన్యతా? గత కొద్ది రోజులుగా సినిమాల వర్క్ లైఫ్, రెమ్యునరేషన్, షూటింగ్ షెడ్యూల్ విషయంలో…