దీపికా పదుకొనే, ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమాతో పాటు కల్కి సెకండ్ పార్ట్ నుంచి కూడా హీరోయిన్‌గా తప్పుకుంది. ఆమెను తొలగించినట్లుగా నిర్మాణ సంస్థలు ప్రకటించాయి, కానీ ఆమె తప్పుకుందా, తప్పించారా అనే విషయం మీద ఎన్నో డిబేట్స్ జరిగాయి. అయితే, తాజాగా ఈ అంశం మీద ఆమె ఓపెన్ అయినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఒక మీడియా హౌస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన ప్రయారిటీస్ ఇప్పుడు మారాయని చెప్పుకొచ్చింది. తనకు కీర్తి గురించి…
Salman Khan – Pakistan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను పాకిస్థాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇటీవల సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించిన పాకిస్థాన్ ఆయనను ఉగ్రవాదిగా ప్రకటించినట్లు సమాచారం. పాకిస్థాన్ ఉగ్రవాద నిరోధక చట్టం (1997)లోని నాల్గవ షెడ్యూల్‌లో సల్మాన్ ఖాన్ పేరును చేర్చినట్లు దాయాది దేశం స్పష్టం చేసింది. ఉగ్రవాదంతో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల జాబితా ఇది. సల్మాన్ ఖాన్‌ను పాకిస్థాన్ ఈ జాబితాలో చేర్చడంతో ఆయన కార్యకలాపాలను దాయాది దేశం నిశితంగా…
షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ మూగురు అగ్రహీరోలు ఒకే వేదికపై కనిపించడం చాలా అరుదు. ఇటీవల సౌదీ అరేబియా లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని, తమ స్టార్‌డమ్, సినిమాల అనుభవాలు, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరంగా పంచుకున్నారు. ముందుగా షారుక్ ఖాన్ మాట్లాడుతూ, “మేము ఎప్పుడూ స్టార్లుగా అనుకోలేదు. మాకు ఆ ట్యాగ్ నచ్చదు. ఇంట్లో సాధారణ కుటుంబం లాగా ఉంటాం. మా తల్లిదండ్రులు ఇప్పటికీ నన్ను తిడతారు. కానీ స్టార్ హీరోలుగా…
రీసెంట్ గా విడుదలై యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న చిత్రం ‘సైయారా’ . చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ విజయం పై ప్రముఖ నటుడు, దర్శకుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. తాను దర్శకత్వం వహించిన ‘తన్వి ది గ్రేట్’ కూడా అదే రోజు విడుదలైంది, కానీ ‘సైయారా’ హిట్ కావడంతో.. Also Read : OG -AOR : ఓజీ థియేటర్లలో అనగనగా ఒక రాజు.. తన సినిమా ఎవరు గుర్తించలేదు..దీంతో…
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్’. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో సిద్ధార్థ్ ఆనంద్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో షారుఖ్‌తో పాటు.. ఆయన కుమార్తె సుహానా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, దీపికా పదుకొణె, రాణీ ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, అభిషేక్ బచ్చన్ వంటి ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్‌లో తాత్కాలిక బ్రేక్ పడిందనే వార్తలు ఇప్పుడు…
Disha Patni : బాలీవుడ్ హాట్ అండ్ బోల్డ్ నటీమణులలో దిశా పటానీ ఒకరు. చాలా తక్కువ సమయంలో దిశా పటానీ భారతీయులలో చాలా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సినిమాలతో పాటు, తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. దిశా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు.