Dhurandhar 2 Box Office: రంజాన్ వేళ రికార్డుల వేట.. బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్: ది రివెంజ్’ అరాచకం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar 2 Box Office: బాలీవుడ్‌లో ధురంధర్: ది రివెంజ్ హవా నడుస్తోంది. ఈ హిందీ సినిమా చరిత్రలో తన వారసత్వాన్ని స్వర్ణాక్షరాలతో లిఖించుకునేలా చేసింది. నిన్న(శనివారం) రంజాన్ రోజు పెద్ద ఎత్తున కలెక్షన్లు రాబట్టింది. రణవీర్ సింగ్ సినిమాపై ప్రజల క్రేజ్ ఎంత తీవ్రంగా ఉందంటే.. దేశవ్యాప్తంగా అనేక థియేటర్లు 24 గంటల పాటు నడిచాయి. ఇప్పటికీ కొన్ని థియేటర్లు రోజుకు దాదాపు 40 షోలను నడుపుతున్నాయి. టికెట్లు బుక్ అవ్వడం చాలా కష్టంగా మారింది. శనివారం నాడు ‘ ధురందర్ 2’ పై నెలకొన్న ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ఈ ఒక్కరోజే కేవలం హిందీ వెర్షన్ నుంచే రూ. 100 కోట్లకు పైగా (దాదాపు $1 బిలియన్) వసూలు అయ్యాయి.
READ MORE: RCB Predicted Playing XI: తొలి మ్యాచ్‌కు ఆర్సీబీ రెడీ.. RCB కొత్త ప్లేయింగ్ XI లీక్!
Also Read
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
- Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- Pakistan: "మక్కా ఒప్పందం అండగా లేదు".. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
అంతేకాదు.. ‘ధురందర్ 2’ శనివారం నాటి అద్భుతమైన వసూళ్లతో కేవలం మూడు రోజుల్లోనే 300 కోట్ల మార్కును అధిగమించింది. ఐదు రోజుల్లో రూ. 300 కోట్ల బాక్సాఫీస్ మైలురాయిని దాటిన ‘పుష్ప 2’ను ఇది అధిగమించింది. ‘ధురందర్ 2’ ఇప్పుడు రూ. 300 కోట్ల మార్కును అత్యంత వేగంగా చేరుకున్న చిత్రంగా నిలిచింది. ఈ సినిమా మూడు రోజుల్లో మొత్తం నికర వసూళ్లు రూ. 339 కోట్లకు పైగా చేరుకున్నాయి. ఆదివారం ఉదయం నుంచి టికెట్లు మరింత వేగంగా అమ్ముడవుతున్నాయి. నాలుగు రోజులు కూడా గడవకముందే, 341 కోట్ల రూపాయలు వసూలు చేసిన ‘బోర్డర్ 2’ను ‘ధురందర్ 2’ అధిగమించింది.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!