బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించబడింది, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’ భారతీయ సినీ చరిత్రలో కనీ వినీ ఎరుగని రికార్డును నమోదు చేసింది. భారతదేశంలోనే ఏకంగా ₹1000 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఈ సినిమా రికార్డులకెక్కింది, ఇప్పటివరకు బాలీవుడ్ తరపున అత్యధిక దేశీయ వసూళ్లు సాధించిన చిత్రంగా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ (₹760 కోట్లు) పేరిట ఉన్న రికార్డును ‘ధురంధర్’ తుడిచిపెట్టేసింది. ప్రస్తుతం ఈ…