Hrithik Roshan: ప్రతి ఒక్క హీరోకు అభిమానులు ఉంటారు. తాము ఎంతగానో ఆరాధించే హీరోలే అభిమానులకు దేవుళ్ళు. థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు పెట్టి, దండాలు వేసి, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఇక వారే ఎదురైతే దేవుడు కనిపించినంత సంతోషంగా కాళ్లు మొక్కుతూ ఉంటారు.