Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె 8గంటల రూల్ గురించి మాట్లాడటం పెద్ద సంచలనం రేపుతోంది. ఆమెను రీసెంట్ గానే స్పిరిట్, కల్కి-2 ప్రాజెక్టుల్లో నుంచి తీసేసిన సంగతి తెలిసిందే. రోజుకు 8 గంటల కంటే ఎక్కువసేపు పనిచేయడం ఆమెకు ఇష్టం ఉండదని.. అందుకే ఆమెను తీసేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వాటిపై స్పందించిన దీపిక పదుకొణె.. తాను మాత్రమే కాకుండా బాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు రోజుకు…
Saif Ali Khan : సినీ ఇండస్ట్రీలో సైఫ్ అలీఖాన్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో చెప్పక్కర్లేదు. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన.. ఇప్పుడు పవర్ ఫుల్ విలన్ పాత్రలతో అదరగొడుతున్నారు. హీరోగా కంటే ఇప్పుడే చాలా బిజీ అయిపోయారు. ఇక ఆస్తుల గురించి ఎంత చెప్పినా తక్కువే. వేల కోట్ల ఆస్తులు ఇప్పుడు ఆయన సొంతం. అలాంటి సైఫ్ అలీఖాన్ ఖర్చుల కోసం ఓ లేడీ ప్రొడ్యూసర్ కు ముద్దులు ఇచ్చేవాడంట. ఈ విషయాన్ని…