ఈ ఏడాది స్త్రీ2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు. ఇన్ స్టాలో ఫాలోవర్ల సంఖ్యలో ప్రధాని మోడీని దాటేసింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్. ఇండియాలోనే హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్న స్టార్ హీరోయిన్‌గా తొలి స్థానాన్ని దక్కించుకుంది. బాలీవుడ్ బడా ఖన్స్ ను సైతం వెనక్కు నెట్టింది శ్రద్ధ. ఇక అక్కడ నుండి అమ్మడు పూర్తిగా మేకోవర్ అయ్యింది. రెమ్యునరేషన్ అమాంతం పెంచేసింది. ఆమె కోసం వస్తోన్న దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది. ముఖ్యంగా…
Shraddha Kapoor: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు బాలీవుడ్ ను షేక్ చేస్తోంది.. మహదేవ్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేస్తున్న నటీనటుల జాబితాలో తాజాగా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కూడా చేరింది.