బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, 2024లో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా టాప్ ప్లేస్ లో నిలిచింది. IMDb సహాయంతో ఫోర్బ్స్ చేసిన జాబితాలో కంగనా రనౌత్, అలియా భట్, ప్రియాంక చోప్రా మరియు ఐశ్వర్య రాయ్ బచ్చన్‌లను అధిగమించి జాబితాలో దీపికా పదుకొనే అగ్రస్థానంలో నిలిచింది. దీపికా పదుకొనే ఒక్కో సినిమాకు రూ. 15 కోట్ల నుండి రూ. 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోగా, ఆమె తర్వాత స్థానంలో కంగనా రనౌత్ ఒక్కో సినిమాకు…