బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటుల్లో కార్తీక్ ఆర్యన్ ఒకరు. తక్కువ టైమ్‌లో స్టార్‌డమ్ సాధించాడు ఈ యువ హీరో. ఈ హీరోకు ప్రస్తుతం లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తాజాగా ఆయన అభిమాని ఒకరు చేసిన కామెంట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల కార్తీక్ ఆర్యన్ తాజా ఇన్‌స్టాగ్రామ్ సెషన్ లో వచ్చిన అనేక వ్యాఖ్యల మధ్య…