Spirit : రెండు సినిమాలతోనే సెన్సేషనల్ డైరెక్టర్ అయిపోయాడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో హీరోల పాత్రలను మరీ బోల్డ్ గా డిజైన్ చేసేశాడు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా తీస్తున్నాడు. స్పిరిట్ కోసం అంతా రెడీ అయిపోయింది. త్రిప్తి డిమ్రీ హీరోయిన్. కానీ ఇక్కడే కొన్ని డౌట్లు రైజ్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో ఓ రేంజ్ లో బూతు, బోల్డ్ డైలాగులు ఉన్నాయి.…