బ్యాంక్ జాబ్స్ కు క్రేజ్ ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఏళ్ల తరబడి బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటారు. మరి మీరు కూడా బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూ్స్. బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 400 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నవారు…